స్ప్రే గన్‌ రూపంలో కార్‌.. సినీనటి పూనమ్‌ కౌర్‌ ఆవిష్కరణ (ఫొటోలు) | Actress Poonam Kaur Spray Gun Car In Hyderabad | Sakshi
Sakshi News home page

స్ప్రే గన్‌ రూపంలో కార్‌.. సినీనటి పూనమ్‌ కౌర్‌ ఆవిష్కరణ (ఫొటోలు)

Mar 3 2026 8:56 AM | Updated on Mar 3 2026 9:01 AM

Actress Poonam Kaur Spray Gun Car In Hyderabad1
1/11

హైదరాబాద్ : కాదేదీ కవితకు అనర్హం అన్నట్టే.. కాదేదీ కారుకు అనర్హం అంటారు నగరానికి చెందిన సుధాకర్‌. ఇప్పటికే విభిన్న రూపాల్లో కార్లను తీర్చిదిద్దడంలో పేరొందిన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ హోల్డర్‌.. హోలీ పండుగను పురస్కరించుకుని రంగుల్ని పిచికారీ చేసేందుకు ఉపయోగించే స్ప్రే గన్‌ రూపంలో కార్‌ తయారు చేశారు.

Actress Poonam Kaur Spray Gun Car In Hyderabad2
2/11

దీనిని బేగంపేట కంట్రీక్లబ్‌లో సోమవారం ప్రముఖ సినీనటి పూనమ్‌ కౌర్‌ ఆవిష్కరించారు. వైవిధ్యభరిత ఆవిష్కరణలకు పేరొందిన సుధాకర్‌ సృజన అద్భుతమని పూనమ్‌ కొనియాడారు.

Actress Poonam Kaur Spray Gun Car In Hyderabad3
3/11

Actress Poonam Kaur Spray Gun Car In Hyderabad4
4/11

Actress Poonam Kaur Spray Gun Car In Hyderabad5
5/11

Actress Poonam Kaur Spray Gun Car In Hyderabad6
6/11

Actress Poonam Kaur Spray Gun Car In Hyderabad7
7/11

Actress Poonam Kaur Spray Gun Car In Hyderabad8
8/11

Actress Poonam Kaur Spray Gun Car In Hyderabad9
9/11

Actress Poonam Kaur Spray Gun Car In Hyderabad10
10/11

Actress Poonam Kaur Spray Gun Car In Hyderabad11
11/11

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement