ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం అగర్వాల్ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్యాం నిషాన్ యాత్రలో మహిళలు రంగులు చల్లుకుని ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ దృశ్యం కోఠిలో కనిపించగా.. హైటెక్ సిటీ వద్ద ఐటీ ఉద్యోగులు ముందస్తు హోలీని ఉల్లాసంగా జరుపుకొన్నారు.


