ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో మంచి హిట్ కొట్టిన మానస వారణాసి (Manasa Varanasi)
హీరోయిన్ Manasa Varanasi ట్రెండింగ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమె చీరకట్టులో, ట్రెడిషనల్ లుక్స్‌లో చాలా అందంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.


