తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఘట్టమనేని జయకృష్ణ (ఫొటోలు) | Actor Ghattamaneni Jayakrishna Visited Tirumala Temple Ahead Of Srinivasa Mangapuram Release, Photos Went Viral | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఘట్టమనేని జయకృష్ణ (ఫొటోలు)

Jul 29 2026 12:18 PM | Updated on Jul 29 2026 12:35 PM

Actor Ghattamaneni Jayakrishna at Tirumala HD Photos1
1/12

ఘట్టమనేని జయకృష్ణ (Jaya Krishna Ghattamaneni) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Actor Ghattamaneni Jayakrishna at Tirumala HD Photos2
2/12

విఐపి విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Actor Ghattamaneni Jayakrishna at Tirumala HD Photos3
3/12

తన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram Movie) విజయం సాధించాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు.

Actor Ghattamaneni Jayakrishna at Tirumala HD Photos4
4/12

జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం.

Actor Ghattamaneni Jayakrishna at Tirumala HD Photos5
5/12

ఈ మూవీలో రషా తడానీ (Rasha Thadani) హీరోయిన్‌గా నటించింది.

Actor Ghattamaneni Jayakrishna at Tirumala HD Photos6
6/12

ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు.

Actor Ghattamaneni Jayakrishna at Tirumala HD Photos7
7/12

ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది.

Actor Ghattamaneni Jayakrishna at Tirumala HD Photos8
8/12

Actor Ghattamaneni Jayakrishna at Tirumala HD Photos9
9/12

Actor Ghattamaneni Jayakrishna at Tirumala HD Photos10
10/12

Actor Ghattamaneni Jayakrishna at Tirumala HD Photos11
11/12

Actor Ghattamaneni Jayakrishna at Tirumala HD Photos12
12/12

Photo Credit : itsmytirupati (instagram)

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement