వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘సరస్వతి’. వరలక్ష్మీ సోదరి పూజా శరత్‌కుమార్ ఈ సినిమాకు మరో నిర్మాత.
ఈ థ్రిల్లర్ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


