మంచు మనోజ్(Manoj Manchu).. మౌనికని(Monika Reddy) పెళ్లి చేసుకుని మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆమె గురించి చాలా విషయాలు చెప్పాడు. నా జీవితంలోకి వచ్చావ్, నాకు క్లారిటీ తీసుకొచ్చావ్. ఇది నా జర్నీ కాదు మనది అని రాసుకొచ్చాడు.
Mar 4 2026 10:47 AM | Updated on Mar 4 2026 10:54 AM