శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. ఇందులో గాయత్రీ రమణ, సాయి కామాక్షీ భాస్కర్ల హీరోయిన్లుగా నటించారు. రాజేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది.
Mar 5 2026 8:26 AM | Updated on Mar 5 2026 8:55 AM