శ్రీనివాస్ బెల్లంకొండ తన భార్య కావ్య రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. ‘హ్యాపీ హ్యాపియెస్ట్ బర్త్‌డే మై జాన్..
నా ప్రపంచాన్ని మార్చినందుకు ధన్యవాదాలు.
నువ్వు నా జీవితంలో ఉండటం నా అదృష్టం.
నీకు కావాల్సిన సంతోషం అంతా ఈ ఏడాది దక్కాలి.
ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అంటూ ప్రేమతో కూడిన సందేశాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది


