ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నం కేజీహెచ్‌లో అది వినూత్న రూపం దాల్చింది.
తమ డిమాండ్ల సాధన కోసం చేతులపై రంగులతో కూడిన టాటూలు వేసుకుని జెన్‌జీ స్టైల్‌లో నిరసన తెలిపారు.
ఆరో రోజు కూడా దీక్షలు కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వ తీరుపై తమ నిరసనను వ్యక్తం చేశారు.
వినూత్నంగా సాగిన ఈ ఆందోళనకు సంబంధించిన ఫొటోలు ఆకట్టుకున్నాయి.


