నందిని గుప్తా అందం,ఆత్మవిశ్వాసంతో మిస్ వరల్డ్ పోటీలో దూసుకుపోతోంది
ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్‌వరల్డ్ పోటీల్లో టాప్ మోడల్ చాలెంజ్ విజేతగా నిలిచి, దేశంలో గర్వపడేలా చేసింది.
పోటీలు ఆరంభం నుంచి తన ప్రత్యేకతను చాటుకుంటున్న నందిని గుప్తా
మిస్ వరల్డ్ టైటిట్ రేసులో ముందంజలో ఉంటై తన కల సాకారం దిశగా వడివడిగా అడుగులు
2023లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం సొంతం
సెప్టెంబర్ 13, 2003లో రాజస్థాన్‌లో కోటాలో జన్మించింది
ముంబైలోని ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ చదివింది


