కీసర గుట్టలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో కీసర మార్మోగుతోంది. రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Feb 15 2026 2:46 PM | Updated on Feb 15 2026 4:09 PM