అరుదైన చీరల మేళవింపులో మహారాణిలా సోనమ్..! (ఫోటోలు) | Sonam Kapoor Wears Kalamkari And Baluchari Saree Together Photos | Sakshi
Sakshi News home page

అరుదైన చీరల మేళవింపులో మహారాణిలా సోనమ్..! (ఫోటోలు)

Feb 15 2026 12:33 PM | Updated on Feb 15 2026 12:38 PM

Sonam Kapoor Wears Kalamkari And Baluchari Saree Together Photos1
1/8

కలంకారి, బలూచారి కలగలిసిన చీరలో రాజసం ఉట్టిపడేలా కాబోయే తల్లి సోనమ్‌ కపూర్‌

Sonam Kapoor Wears Kalamkari And Baluchari Saree Together Photos2
2/8

ఇ​క్కడ బలుచారి అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే.. ఇది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో భద్రపరచిన 19వ శతాబ్దపు చిన్న ముక్క నుంచి ప్రేరణ పొందింది.

Sonam Kapoor Wears Kalamkari And Baluchari Saree Together Photos3
3/8

అదీగాక ఈ బలుచారి చీరల ఫాబ్రిక్‌లో అల్లిన పౌరాణిక దృశ్యాల వివరణాత్మక చిత్రాలకు ప్రసిద్ధి చెందాయి.

Sonam Kapoor Wears Kalamkari And Baluchari Saree Together Photos4
4/8

ఇక్కడ కలాంకారి కళాత్మకత మూలాకాన్ని ప్రదర్శిస్తుంది. ఇది తరుచుగా ప్రకృతిని ప్రేరణగా తీసుకుంటుంది. బలుచారి నుంచి వచ్చే పౌరాణిక కథ, కలాంకారి పెయింటింగ్‌ కలయిక ఒక అందమైన లుక్‌ని అందించింది.

Sonam Kapoor Wears Kalamkari And Baluchari Saree Together Photos5
5/8

Sonam Kapoor Wears Kalamkari And Baluchari Saree Together Photos6
6/8

Sonam Kapoor Wears Kalamkari And Baluchari Saree Together Photos7
7/8

Sonam Kapoor Wears Kalamkari And Baluchari Saree Together Photos8
8/8

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement