సంక్రాంతి సీజన్ అంటే పండుగ వాతావరణం, పల్లె గాలి, వంటకాలు.ఇంటింటా పిండి వంటల సువాసనతో నిండిన ఆనందం. అరిసెలు, బూరెలు, గవ్వలు, చక్కెర పొంగలి… ప్రతి వంటకం పండుగకు ప్రత్యేక రుచిని జోడిస్తూ, మన సంప్రదాయాన్ని, మనసుల మాధుర్యాన్ని ప్రతిబింబిస్తుంది.
Jan 6 2026 10:21 AM | Updated on Jan 6 2026 10:26 AM