ముఖేష్, నీతా అంబానీల మేనల్లుడు విక్రమ్ సల్గావ్కర్ వివాహ వేడకలో యువరాణిలా మెరిసిపోతున్న రాధికా మర్చంట్
డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లా ఈ పాలనురుగులాంటి లెహంగాను అందంగా తీర్చిదిద్దారు.
మత్యాలతో కలగలిసిన పచ్చల నెక్లెస్ విత్ మ్యాచింగ్ ఇయర్ జుమ్కీతో స్పెషల్‌ఎట్రాక్షన్‌గా కనిపించింది.


