మాదాపూర్‌ : శిల్పారామంలో ఒడిశా ఫుడ్‌ అండ్‌ క్రాఫ్ట్‌మేళా –2026 (ఫొటోలు) | Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌ : శిల్పారామంలో ఒడిశా ఫుడ్‌ అండ్‌ క్రాఫ్ట్‌మేళా –2026 (ఫొటోలు)

Feb 7 2026 10:49 AM | Updated on Feb 7 2026 10:59 AM

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad1
1/28

మాదాపూర్‌ : శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఒడిశా ఫుడ్‌ అండ్‌ క్రాఫ్ట్‌ మేళా –2026లో నృత్యపురి డాన్స్‌ అకాడమీ ఒడిస్సీ, సంబల్పూరి నృత్యాలు, సుచీ గ్రూప్‌ జానపద ప్రదర్శనలు సందర్శకులను అలరించాయి.

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad2
2/28

నారీశక్తి పేరిట నిర్వహించిన ర్యాంప్‌వాక్, స్టార్‌ సింగర్‌ ఈశ్వరీ బెహరా గానం, బనిశ్రీ కళానికేతన్‌ గిరిజన నృత్యాలను ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad3
3/28

ఈ మేళాలో భాగంగా కళాకారులు తయారు చేసిన ఉత్తులు సందర్శకులను కట్టిపడేశాయి. మాదాపూర్‌ శిల్పారామంలో ఒడిశా ఫుడ్‌ అండ్‌ క్రాఫ్ట్‌మేళా –2026 శుక్రవారం ప్రారంభమైంది.

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad4
4/28

కార్యక్రమాన్ని శిల్పారామం ప్రత్యేక అధికారి జి.కిషన్‌రావు, ఎన్‌ఎండీసీ మాజీ డైరెక్టర్‌ కె.మహంతి, ఐఆర్‌డీఏఐ మాజీ సభ్యుడు సత్యజిత్‌ త్రిపాఠి పాల్గొన్నారు.

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad5
5/28

మేళాలో 30 స్టాల్స్‌కి పైగా హస్తకళా ఉత్పత్తులు, 20 ఫుడ్‌ స్టాల్స్‌ అందుబాటులో ఉంచారు. ఔత్సాహిక నగరవాసులు మేళాలో ఒడిశా రుచులను ఆస్వాదించారు.

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad6
6/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad7
7/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad8
8/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad9
9/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad10
10/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad11
11/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad12
12/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad13
13/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad14
14/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad15
15/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad16
16/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad17
17/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad18
18/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad19
19/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad20
20/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad21
21/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad22
22/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad23
23/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad24
24/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad25
25/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad26
26/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad27
27/28

Odisha Food and Craft Fair 2026 at Shilparamam, Hyderabad28
28/28

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement