ధనుష్ హీరోగా ‘అమరన్ ’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ‘డీ 55’(వర్కింగ్ టైటిల్) సినిమా ప్రారంభం
ఈ మూవీలో సాయి పల్లవి, శ్రీలీలు హీరోయిన్స్‌గా ఛాన్స్
‘అమరన్ ’ వంటి హిట్ మూవీ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియ సామితో సాయిపల్లవి చేస్తున్న రెండో సినిమా ఇది
పరాశక్తితో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి రెండో సినిమానే స్టార్ హీరోతో ఛాన్స్
వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయి


