ఏపీలో ఉన్న ఈజలపాతం తెలుసా.. కదిలే వంతెనలు..అదిరే గుండెలు (ఫొటోలు) | Tarabu Waterfalls A Hidden Natural Wonder Of Alluri Sitarama Raju District, Interesting Facts Photos Story | Sakshi
Sakshi News home page

Tarabu Waterfalls Photos: ఏపీలో ఉన్న ఈజలపాతం గురించి మీకు తెలుసా ? (ఫొటోలు)

Feb 7 2026 11:45 AM | Updated on Feb 7 2026 12:16 PM

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos1
1/26

తారాబు జలపాతం (పిట్టలబోర లేదా గుంజివాడ జలపాతం అని కూడా పిలుస్తారు) ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కొమ్మలకొండ అడవుల్లో ఉన్న ఒక అద్భుతమైన, దాగి ఉన్న జలపాతం.

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos2
2/26

ఇది సుమారు 160 అడుగుల నుండి 250 అడుగుల ఎత్తు నుండి పడుతూ, రాష్ట్రంలోని ఎత్తైన జలపాతాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos3
3/26

ఇది పచ్చని అడవులు, కొండల మధ్య బాహుబలి వంటి దృశ్యాలను తలపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos4
4/26

తారాబు జలపాతం ఇప్పుడు పర్యాటకులకు ఒక మధురమైన అనుభూతి కంటే ఎక్కువగా, వెన్నులో వణుకు పుట్టించే సాహసంగా మారింది. ఆకాశం నుంచి జాలువారుతున్న పాలధార మాదిరిగా జలపాతం పర్యాటకులను రమ్మని ఆహ్వానిస్తుంది.

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos5
5/26

అక్కడికి చేరుకునే దారి మాత్రం నరకప్రాయంగా మారింది. జలపాతం అందాలను దగ్గర నుంచి చూడాలంటే, పర్యాటకులు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే.

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos6
6/26

అక్కడ సరైన రహదారి లేదు, మెట్లు లేవు. కేవలం అడవిలో దొరికిన కర్రలతో, తాళ్లతో స్థానికులు ఏర్పాటు చేసిన ఒక తాత్కాలిక కర్రల నిచ్చెనలు మాత్రమే ఏకైక మార్గం.

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos7
7/26

వర్షాకాలం తర్వాత, శీతాకాలం మరియు వేసవిలో వెళ్ళడం మంచిది.

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos8
8/26

విశాఖపట్నం నుండి సుమారు 171 కి.మీ. మరియు పాడేరు నుండి 75 కి.మీ. దూరంలో ఉంది.

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos9
9/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos10
10/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos11
11/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos12
12/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos13
13/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos14
14/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos15
15/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos16
16/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos17
17/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos18
18/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos19
19/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos20
20/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos21
21/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos22
22/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos23
23/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos24
24/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos25
25/26

Tarabu Waterfalls Andhra Pradesh HD Photos26
26/26

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement