కర్మన్‌ఘాట్ లో మాంగల్య షాపింగ్ మాల్ లో సందడి చేసిన సినీహీరోయిన్ శ్రీలీల (Sreeleela)
శ్రీలీల రాకతో మాల్ పరిసరాల్లో భారీగా జనం తరలివచ్చారు.
ఆమె సాంప్రదాయ వస్త్రధారణలో, చిరునవ్వుతో అభిమానులను అలరించారు.
ఆమె డ్యాన్స్, సందడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


