హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రయివేటు కార్యక్రమంలో సినీ నటి దివి వద్త్య సందడి చేశారు.
ఈ సందర్భంగా ఒంటరి మహిళలు, వితంతువులకు శిక్షణ ఇచ్చి, వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పలు స్పాలు కృషి చేస్తున్నాయని ఆమె కొనియాడారు.
నగరంలోని మణికొండ వేదికగా నూతనంగా ఏర్పాట చేసిన ఓ అకాడమీని శుక్రవారం ఆమె ప్రారంభించారు.


