మార్చి 6న అల్లు శిరీష్-నయనికల వివాహం సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్
పార్టీలో మెరిసిన రామ్ చరణ్- ఉపాసన దంపతులతో పాటు పలువురు సెలబ్రిటీలు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో తేజా సజ్జా, సందీప్ కిషన్, సిద్ధు జొన్నలగడ్డ, సుశాంత్, కృతి శెట్టి, నేహా శెట్టి, రాశీ ఖన్నా, నభా నటేష్ పాల్గొన్నారు.


