రాధికా శరత్‌కుమార్ నటించిన కొత్త సినిమా ‘తాయ్ కిళవి’ విడుదల సందర్భంగా కమల్ శుభాకాంక్షలు
ఫిబ్రవరి 20న విడుదలైన ఈ సినిమాను చిత్ర యూనిట్‌తో కలిసి చూసిన కమల్
నిర్మాతగా శివకార్తికేయన్‌కు అభినందనలు చెబుతూ ప్రశంసలు
వైవిధ్యమైన పాత్రలో నటించిన రాధికా శరత్‌కుమార్.. మెచ్చుకున్న కమల్
తన న్యూ లుక్ కోసం కమల్‌హాసన్ నుంచి సలహాలు తీసుకున్నానని తెలిపిన రాధిక
తన భర్త, నటుడు శరత్‌కుమార్ సూచనతో ఈ పాత్ర ఒప్పకున్నట్లు గుర్తుచేసుకున్న రాధిక


