వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటనలకు వస్తున్నారంటే.. కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు పడుతోంది. ఎక్కడ తమ ఆటవిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు జగన్ వెంట నడుస్తారేమో అని భయపడుతోంది. అందుకే ఆ ఆదరణ తగ్గిందని చూపించే ప్రయత్నాలు చేస్తోంది.
సోషల్ మీడియాలో అసలు జగన్ పర్యటనలో జనమే ఉండట్లేదని చూపించే ప్రయత్నాలు చేస్తోంది. ఇటు పోలీసులను ప్రయోగిస్తూ ఆంక్షలు విధిస్తున్నా.. జనం పట్టించుకోవడం లేదు. మొన్న గుంటూరు.. ఇవాళ ఇబ్రహీంపట్నంలోనూ అదే దృశ్యాలు. జగన్ కోసం జనం.. జగన్ వెంటే జనం అని మరోసారి రుజువైంది.


