గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం..
భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ కొట్టేసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు..
సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాలు..
పరిశ్రమలు తరలిపోవడంపై వాస్తవాలను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా వివరించారు.


