కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' థియేటర్లలోకి వచ్చేసింది. ఇందులో తెలుగమ్మాయి శ్రీగౌరిప్రియ హీరోయిన్‌గా చేసింది. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ఈమె బాగా నటించిందని మెచ్చుకుంటున్నారు. గతంలో ఈమె.. మ్యాడ్ అనే తెలుగు మూవీతో పాటు ట్రూ లవర్, హ్యాపీరాజ్ తదితర తమిళ చిత్రాలు కూడా చేసింది. ఇప్పుడీ చిత్రంతో ట్రెండింగ్ అయిపోతోంది.