మ్యాడ్, 8 వసంతాలు తదితర సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ అనంతిక సనిల్ కుమార్.. నల్లని చీరలో గ్లామర్ చూపిస్తూ కట్టిపడేస్తోంది. ఈమె సందీప్ రెడ్డ వంగా నిర్మించిన 'రోమాంచం'లో నటించింది. ఇది త్వరలో రిలీజ్ కానుంది.
Jul 24 2026 10:40 AM | Updated on Jul 24 2026 10:44 AM