ప్రముఖ యాంకర్,(Suma Kanakala) నటి సుమ కనకాల ప్రారంభించిన ఫెస్టివల్స్ ఫర్ జాయ్ స్వచ్ఛంద సంస్థ 5వ వార్షికోత్స కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. (Festival Of Joy 5th Anniversary).
ఈ ఈవెంట్లో మెగా కోడలు ఉపాసన (Upasana Konidela) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుమపై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది.


