'కర్మాఖ్య' అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వంలో తెరకెక్కిన ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా.
ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ ఈరోజు హైదరాబాద్‌లో వేడుక ఘనంగా జరిగింది.ఈ ఈవెంట్‌కు ప్రముఖ నటి విజయశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘కర్మాఖ్య’ చిత్రంలో నటించిన అభినయ అంకితభావాన్ని విజయశాంతి ప్రత్యేకంగా అభినందించారు.


