కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ విడుదలకు సిద్ధమైంది.
హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నటి సిరి హనుమంత్ చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నారింజ రంగు డ్రెస్‌లో వచ్చి తన అందంతో అలరించింది.
Photo Credit : Siri Hanmanth(Threads)


