యే కాళీ కాళీ ఆంఖేన్, ఉందేఖి వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న హిందీ నటి అంచల్ సింగ్.. వ్యాపారవేత్త మోహిత్ చావ్లాని పెళ్లాడింది. రీసెంట్‌గా ఢిల్లీలో ఈ శుభకార్యం జరగ్గా.. పెళ్లి ఫొటోలని అంచల్ సింగ్ షేర్ చేసింది.
Jul 24 2026 1:49 PM | Updated on Jul 24 2026 1:58 PM