'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి.. తెలుగులో రీసెంట్ టైంలో హిట్ 3, తెలుసు కదా చిత్రాలు చేసింది. ప్రస్తుతం వెంకటేశ్ 'ఆదర్శ కుటుంబం'లో హీరోయిన్‌గా చేస్తోంది. తన లేటెస్ట్ ఫొటోలన్నింటినీ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
Jul 24 2026 10:11 AM | Updated on Jul 24 2026 10:29 AM