'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య ప్రస్తుతం 'ఎపిక్' మూవీ చేసింది. '90స్' తీసిన ఆదిత్య హాసన్ దీనికి దర్శకుడు. ఇతడు చాలా చిల్ టైప్ అని చెప్పిన వైష్ణవి.. 'ఎపిక్' షూటింగ్ పిక్స్ పోస్ట్ చేసింది.
Jul 22 2026 5:43 PM | Updated on Jul 22 2026 6:00 PM