'పెద్ది' తర్వాత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా లాంఛనంగా మొదలైంది.
హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఆదివారం ఉదయం పూజా కార్యక్రమంతో దీన్ని ప్రారంభించాడు.
చిరంజీవి, దిల్ రాజు, మారుతి, బుచ్చిబాబు, హరీశ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


