మరకత కార్య సిద్ధి హనుమాన్ ఆలయం తెలంగాణలోని దుండిగల్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం.(Marakata Anjaneya Swamy Temple in Dundigal)
మరకత కార్య సిద్ధి హనుమాన్ దేవాలయం HCW5+7MG, హైదరాబాద్ - నర్సాపూర్ రోడ్, గాగిల్లాపూర్, దుండిగల్, తెలంగాణ 500043 వద్ద ఉంది .
మీకు జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే తప్పక తప్పక తీరతాయి అన్ని ప్రజల బలమైన నమ్మకం.
ఈ ఆలయం ఉదయం 07:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు 7 రోజులు తెరిచి ఉంటుంది.


