
హైదరాబాద్ నగర వేదికగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన అందాల ముద్దుగుమ్మలు ఆదివారం సందడి చేశారు

హైటెక్ సిటీలోని ట్రైడెంట్ హోటల్ వేదికగా వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ ఇలా ఫొటోలకు ఫోజులిచ్చారు

ఈ నెల 31వ తేదీ వరకూ కొనసాగనున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ట్రైడెంట్ హోటల్ వేదికగా వసతితో పాటు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం









