
జేడీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నగరంలోని హెచ్‌ఐసీసీ నోవోటెల్ వేదికగా నిర్వహించిన ‘జేడీ డిజైన్ అవార్డ్స్ 2025’ కార్యక్రమం ఫ్యాషన్ ఔత్సాహికులను విశేషంగా అలరించింది.

ఫ్యాషన్ డిజైనర్స్ కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం ఫ్యాషన్ డిజైనర్లను, డిజైన్లను, ఆవిష్కరణలను అవార్డ్స్‌తో సత్కరించింది.

అంతేకాకుండా ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో హైలైట్‌గా నిలిచింది.


























