మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు) | Graduation Ceremony of Medical Students At Anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురం : అట్టహాసంగా వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం (ఫొటోలు)

Mar 7 2026 9:01 AM | Updated on Mar 7 2026 9:05 AM

Graduation Ceremony of Medical Students At Anantapur1
1/27

అనంతపురం: కష్టపడి చదివి అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందారు. అంతకుమించి శ్రమించి విజయవంతంగా కోర్సు పూర్తి చేసి తల్లిదండ్రుల సమక్షంలో పట్టా, మెడల్స్‌ అందుకుని మురిసిపోయారు.

Graduation Ceremony of Medical Students At Anantapur2
2/27

ప్రభుత్వ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ప్రాంగణంలో శుక్రవారం 2020 బ్యాచ్‌ వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం ‘ఉత్సర్గ–26’ పేరిట అట్టహాసంగా నిర్వహించారు.

Graduation Ceremony of Medical Students At Anantapur3
3/27

వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులు పట్టాలు, బంగారు పతకాలు అందుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

Graduation Ceremony of Medical Students At Anantapur4
4/27

తమ పిల్లలు డాక్టర్లుగా కొత్త జీవితంలోకి అడుగిడుతున్న వేళ తల్లిదండ్రులు వారిని చూసి మురిసిపోయారు.

Graduation Ceremony of Medical Students At Anantapur5
5/27

కళాశాలను విడిచి వెళ్తున్న వేళ విద్యార్థులంతా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో తల్లిదండ్రులు, బంధువులతో ఫొటోలు,సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు.

Graduation Ceremony of Medical Students At Anantapur6
6/27

Graduation Ceremony of Medical Students At Anantapur7
7/27

Graduation Ceremony of Medical Students At Anantapur8
8/27

Graduation Ceremony of Medical Students At Anantapur9
9/27

Graduation Ceremony of Medical Students At Anantapur10
10/27

Graduation Ceremony of Medical Students At Anantapur11
11/27

Graduation Ceremony of Medical Students At Anantapur12
12/27

Graduation Ceremony of Medical Students At Anantapur13
13/27

Graduation Ceremony of Medical Students At Anantapur14
14/27

Graduation Ceremony of Medical Students At Anantapur15
15/27

Graduation Ceremony of Medical Students At Anantapur16
16/27

Graduation Ceremony of Medical Students At Anantapur17
17/27

Graduation Ceremony of Medical Students At Anantapur18
18/27

Graduation Ceremony of Medical Students At Anantapur19
19/27

Graduation Ceremony of Medical Students At Anantapur20
20/27

Graduation Ceremony of Medical Students At Anantapur21
21/27

Graduation Ceremony of Medical Students At Anantapur22
22/27

Graduation Ceremony of Medical Students At Anantapur23
23/27

Graduation Ceremony of Medical Students At Anantapur24
24/27

Graduation Ceremony of Medical Students At Anantapur25
25/27

Graduation Ceremony of Medical Students At Anantapur26
26/27

Graduation Ceremony of Medical Students At Anantapur27
27/27

Advertisement

Advertisement
 
Advertisement
Advertisement