'AH' మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) | A​H Movie Song launch Photos | Sakshi
Sakshi News home page

'AH' మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

Oct 10 2026 11:43 AM | Updated on Oct 10 2026 11:43 AM

A​H Movie Song launch Photos1
1/13

'AH' (ఏహెచ్) సినిమాకు సంబంధించిన మెలోడీ సాంగ్ "ఇదేనా ఇదేనా" (Idhena Idhena) పాట ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్ లో అట్టహాసంగా జరిగింది.

A​H Movie Song launch Photos2
2/13

రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

A​H Movie Song launch Photos3
3/13

ఈ చిత్రానికి సాయి బాలి (Sai Baali) దర్శకత్వం వహిస్తున్నారు.

A​H Movie Song launch Photos4
4/13

ఈ ప్రేమకథా చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) సంగీతాన్ని అందించారు.

A​H Movie Song launch Photos5
5/13

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ 'AH' సినిమా అక్టోబర్ 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

A​H Movie Song launch Photos6
6/13

A​H Movie Song launch Photos7
7/13

A​H Movie Song launch Photos8
8/13

A​H Movie Song launch Photos9
9/13

A​H Movie Song launch Photos10
10/13

A​H Movie Song launch Photos11
11/13

A​H Movie Song launch Photos12
12/13

A​H Movie Song launch Photos13
13/13

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement