నటి రుక్మిణి వసంత్ మైసూరు దసరా వేడుకల సందర్భంగా చేసిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది దసరా తన మనసుకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపించిన మైసూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం రంగు మైసూరు పట్టు చీరలో దిగిన ఫొటోలను పంచుకున్నారు.


