హైదరాబాద్ : సినీ నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇటీవల హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగిన జీవీ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు విచ్చేసిన ఆమె, మాల్‌లోని వివిధ విభాగాలను పరిశీలిస్తూ సందడి చేయగా, ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.


