టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) సతీమణి రహస్య గోరఖ్(Rahasya Gorak) హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. ఇటలీలో(Italy Trip) చిల్ అవుతూ కనిపించింది. ఈ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్గా మారాయి.
(Images Source : Instagram/rahasya_kiran)


