విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘రణబాలి’.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.
ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది.


