వరుణ్ సందేశ్ సతీమణి వితికా శేరు (Vithika Sheru) దసరా నవరాత్రి (Dussehra 2026) రోజులను సెలబ్రేట్ చేసుకుంటోంది.
నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజులో భాగంగా మా బ్రహ్మచారిని అవతారంలో కనిపించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవీ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.
(Images Source : Instagram / vithikasheru)


