ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో వచ్చిన ‘శంబాల’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది అర్చన అయ్యర్. (Archana Iyer)
తాజాగా AH( ఏహెచ్) సినిమాతో మరో సారి పలకరించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన మెలోడీ సాంగ్ "ఇదేనా ఇదేనా" పాట ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్ లో అట్టహాసంగా జరిగింది.
వేడుకలో ఈ తార అందరిని ఆటక్టుకుంది. ఇప్పుడు ఈ అందాల బామ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


