వేల కోట్ల రూపాయల బడ్జెట్తో 'రామాయణ' సినిమా.. వచ్చే నెల 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం బెంగళూరులో నిర్వహించిన ఈవెంట్లో కొత్త ట్రైలర్ (ఇంటర్నేషనల్) రిలీజ్ చేశారు. ఈ వేడుకలో టీమ్ అంతా పాల్గొని సందడి చేశారు.
Oct 16 2026 5:12 PM | Updated on Oct 16 2026 5:37 PM