సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం 'కరికాల' లో కేథరిన్ థ్రెసా (Catherine Tresa) ఒక కథానాయికగా నటిస్తున్నారు.
యుగంధర్ ముని దర్శకత్వంలో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనున్నది.
మహిధర్రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాతలు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్లో ఘనంగా జరిగాయి.


