విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు ఆదివారం(అక్టోబర్ 11వ తేదీ అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవి నవరాత్రుల తొలిరోజున కనకదుర్గమ్మ వారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Oct 11 2026 5:54 PM | Updated on Oct 11 2026 5:54 PM