నటనలో తనదైన ముద్ర వేసిన నానా పటేకర్..(Nana Patekar) రంగస్థల నటుడిగానూ విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.
సినిమాల్లో విలక్షణ పాత్రలతో మెప్పించిన ఆయన.. టెరిటోరియల్ ఆర్మీలోనూ సేవలందించారు.
రైతుల కష్టాలను చూసి మకరంద్ అనాస్పురేతో కలిసి ‘నామ్ ఫౌండేషన్’ స్థాపించి వారికి అండగా నిలిచారు.
తెరపై కనిపించిన నటుడికి భిన్నంగా.. నానా పటేకర్‌లోని ఈ అరుదైన కోణాలను చూపించే చిత్రాలే ఈ గ్యాలరీ.


