ప్రముఖ నటుడు శ్రీకాంత్ కూతురు మేధా..(Medha Meka) హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. మైత్రీ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్.. సోమవారం ఉదయం లాంఛనంగా మొదలైంది. జై జాస్తి అనే కుర్రాడు హీరో.
Oct 12 2026 1:38 PM | Updated on Oct 12 2026 1:38 PM