నిజామాబాద్: పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ‘ది చెన్నై షాపింగ్ మాల్’ 37వ బ్రాంచ్‌ను సినీ నటి శ్రీముఖి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడిరాకేశ్‌రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు.
నటి శ్రీముఖి జ్యోతి ప్రజ్వలన చేశారు.
శ్రీముఖి ని చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.


