హీరో నాని నిర్మిస్తున్న లేటెస్ట్ లవ్ స్టోరీ 'అలియాస్ రుక్మిణీ'. (Alias Rukmini Movie)
నితిన్ హీరో. డిసెంబరు 04న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇందులో హీరోయిన్గా ఆఫియా సయ్యద్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈమె బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా మేనకోడలు.
హిందీలో ఈ నెలలోనే వచ్చిన 'ప్రేమకేతను' మూవీతో తెరంగేట్రం చేసింది. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.
(Images Source : Instagram/aafiyasayed_)


